#556నీవు తోడుండగా నాకు దిగులుండునా
నీవు తోడుండగా నాకు దిగులుండునానా మంచి యేసయ్యామనసారా స్తోత్రమయా (2) ||నీవు తోడుండగా||నీవంటి వారెవ్వరునీ తోటి సాటెవ్వరు (2)నా జీవితాన – నీవే ప్రభువా (2)నాకెవ్వరు లేరు ఇలలో (2)హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3)హల్లెలూయా హల్లెలూయా హాలెలూయానీవు తోడుండగా….మనుషులలో మహనీయుడావేల్పులలో ఘణ పూజ్యుడా (2)సర్వాధికారి సర్వాంతర్యామి (2)చేసెద నీ పాద సేవ (2)హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3)హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా ||నీవు తోడుండగా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.