#555నీతో నుండని బ్రతుకు
నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణముఊహించలేను నా యేసయ్యానిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకుఊహించలేను నా యేసయ్యా (2)నీదు స్వరము వినకనే నేనునిను విడచి తిరిగితి నేనునాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2) ||నిను||నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసిఅంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2)అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమనను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా ||నీతో||నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమనీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ (2)నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువునీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా ||నిను||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.