#564న్యాయాధిపతి అయిన దేవుడు
న్యాయాధిపతి అయిన దేవుడునిను తీర్పు తీర్చేటి వేళలోఏ గుంపులో నీవుందువోయోచించుకో ఓ మానవా (2) ||న్యాయాధిపతి||ఆకలితో అలమటించగాదాహముతో తపియించగా (2)రోగముతో కృశియించగా (2)నను చేర్చుకొనలేదు నీవెందుకుఅని యేసు నిన్నడిగిన ఏమందువు (2) ||న్యాయాధిపతి||గ్రహియించుకో నీదు గమ్యమువిడనాడు పాప గతమును (2)లేదింక నీకు తరుణము (2)ప్రభునాశ్రయించుటే బహు క్షేమముప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2) ||న్యాయాధిపతి||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.