#565పంపుము దేవా దీవెనలతో
పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2)పంపుము దయ చేత పతిత పావన నామపెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||పంపుము||మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2)యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు ||పంపుము||వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2)దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప ||పంపుము||ఆసక్తితో ని-న్ననిశము సేవింప (2)భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి ||పంపుము||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.