77

ఓ నేస్తమా కన్నీరేలా?

ఓ నేస్తమా కన్నీరేలా? దిగులేల ప్రియ నేస్తమా.. ఓ.. దిగులేల ప్రియ నేస్తమా…(2)యేసే మార్గం మార్గం - యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం - యేసే సర్వం సర్వం (2)1. వేదన బాధలలో నీవున్నావా? ఒంటరివై నీవు నిలచేయున్నావా? (2‌) వేదన బాధల ఒంటరితనములో యేసయ్యా నిను ఆదరించునని తెలుసుకో నేస్తం.. 2. నీ వారే నిన్ను మోసం చేసినా నీ తల్లియు తండ్రి నిన్నే వీడినా (2) తల్లి మరిచినా తండ్రి విడిచినా యేసయ్యే నిను చేరదీయునని తెలుసుకో నేస్తం..