#214పరమజీవము నాకు నివ్వ – తిరిగి లేచెను నాతోనుండ
పరమజీవము నాకు నివ్వ – తిరిగి లేచెను నాతోనుండనిరంతరము నడిపించును – మరల వచ్చి యేసు కొనిపోవునుయేసు చాలును యేసు చాలును ఏ సమయమైనఏ స్థితికైనానా జీవితములో యేసు చాలును1. సాతాను శోధన అధికమైన సోమ్మసిల్లక సాగి వెళ్ళెదనులోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను2. పచ్చిక బయలులో పరుండజేయున్ – శాంతిజలముల చెంత నడిపించునుఅనిశము ప్రాణము తృప్తిపరచున్ – మరణ లోయలో నన్ను కాపాడును3. నరులెల్లరు నన్ను విడిచిననుశరీరము కృళ్ళి కృషించిననుహారించినన్ నా ఐశ్వర్యమువిరోధివలె నన్ను విడచినను

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.