#215పరమందున దూతలు పాడుచున్నారు
పరమందున దూతలు పాడుచున్నారుఇహమందున భక్తులారా ధించు చున్నారుస్తుతియు ఘనత ప్రభావములు మన యేసునకే చెల్లునుహల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ఆమెన్1. సుందరులలో అతి సుందరుడు పదివేలలో అతి ప్రియుడుకాంక్షనీయుడు కారుణ్యమూర్తి-కరుణతో మము బ్రోచెన్2. శ్రేష్టులలో అతి శ్రేష్టుండు –మన ప్రభునకు సమమెవరుచిందించె రక్తం – బలినిచ్చె ప్రాణం – పరమున నను చేర్చన్3. పరిశుద్దుడు, అతి పరిశుద్ధుడు – నేత్రములే అగ్ని జ్వాలలుజయించె సాతానున్, లోకమున్ గెల్చెన్ – జయశాలిగ నన్ జేసెన్4. విశ్వమంత ప్రభు మహిమ నిండెన్ పాతాళపు శక్తులదిరెన్భక్తులు లేచిరి బూరనూదగను – దేవునికే మహిమ
Previous Songపరమజీవము నాకు నివ్వ – తిరిగి లేచెను నాతోనుండ
Next Songపరలోకమే నా అంతఃపురం – చేరాలనే నా తాపత్రయం

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.