#307రాజ జగమెరిగిన నా యేసురాజా
రాజ జగమెరిగిన నా యేసురాజారాగాలలో అనురాగాలు కురిపించిన – మన బంధము – అనుబంధమువిడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ?1. దీన స్థితియందున – సంపన్న స్థితియందున నడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు – నా ఆధారమా స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా2. బలహీనతలయందున- అవమానములయందున పడినను – కృంగినను – నీ కృపకలిగి యుందునే నిత్యము ఆరాధనకు – నా ఆధారమా స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా3. సీయోను షాలేము – మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము – ఈ ఆశ కలిగి యుందునే నిత్యము ఆరాధనకు – నా ఆధారమా స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.