#308రాజా నీ భవనములో – రేయి పగలు వేచియుందును
(యేసు) రాజా నీ భవనములో – రేయి పగలు వేచియుందును (2)(నిన్ను) స్తుతించి ఆనందింతును – చింతలు మరచెదను (2)1. నా బలమా – నా కోట – ఆరాధన నీకే (2)నా దుర్గమా – ఆశ్రయమా – ఆరాధన నీకే (2)ఆరాధనా – ఆరాధనా – అబ్బా తండ్రి నీకేనయ్యా2. అంతట నివసించు – యెహోవా ఎలోహిం – ఆరాధన నీకే (2)మా యొక్క నీతి – యెహోవా సిద్కేను – ఆరాధన నీకే (2)ఆరాధనా – ఆరాధనా – అబ్బా తండ్రి నీకేనయ్యా3. పరిశుద్ధ పరచు – యెహోవా మెక్కాదిస్ – ఆరాధన నీకే (2)రూపించు దైవం – యెహోవా హోషేను – ఆరాధన నీకే (2)ఆరాధనా – ఆరాధనా – అబ్బా తండ్రి నీకేనయ్యా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.