#309రాజాధి రాజు దేవాది దేవుడు – త్వరలో వచ్చుచుండెను
రాజాధి రాజు దేవాది దేవుడు – త్వరలో వచ్చుచుండెనుమనయేసు రాజు వచ్చును – పరిశుద్ధులన్ చేయ మనలన్‌ఆ… హా మన మచట కేగుదాం1. నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు – పరలోక పాలనదిదుఃఖం వ్యాది లచట లేవు – ఆకలి దప్పిక లచ్చట లేవుఒకే హల్లేలూయా ధ్వనియే2. అందరు కలసి విందులో చేరి – ఆనందముగ నుందురుమధ్యాకాశములో విందు – విమర్శింప బడెదరుపరిశుద్ధులు పాల్గొందురు3. ముద్రపొందిన శుద్ధులందరు – తెల్లంగి ధరించెదరుజయజెండాలు పట్టుకొందురు – విమోచన్ గీతము పాడెదరుఆహా ఎంతో ఆనందమది

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.