#634శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృపఅనుక్షణం నను కనుపాపవలె (2)కాచిన కృప ||శాశ్వతమైనది||నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత||తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత||పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.