#635శుభవేళ – స్తోత్రబలి
శుభవేళ – స్తోత్రబలితండ్రీ దేవా – నీకేనయ్యాఆరాధన – స్తోత్రబలితండ్రీ దేవా – నీకేనయ్యాతండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ||ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2)సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ||ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2)నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ||యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2)మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2) ||శుభవేళ||యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2)శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2) ||శుభవేళ||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.