#325శక్తి చేత కాదనెను
శక్తి చేత కనుకాదనెను బలముతో నిదికాదనెనునా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెనుఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపు ననుఎంతమాత్రపు దానవు నీవనెనుచదును భూమి గ మారెదవుఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంతగొప్పదియెహోవ రక్షించిన నిన్ను పోలిన వారెవరు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.