#324వెండి బంగారాల కన్న మిన్న అయినది
వెండి బంగారాల కన్న మిన్న అయినదియేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2)లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2)1. లోకమునకు వెలుగైన ప్రేమ – లోకమును వెలిగించిన ప్రేమ (2)లోకులకై కరిగిపోయిన ప్రేమ – లోకాన్ని జయించిన ప్రేమ (2)యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) – హల్లెలూయా మహదానందమే (2)2. ఏ స్థితికైనా చాలిన ప్రేమ – నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)నీకు బదులు మరణించిన ప్రేమ – చిర జీవము నీకొసగిన ప్రేమ (2)యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) – హల్లెలూయా మహదానందమే (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.