#602యెహోవాయే నా కాపరిగా
యెహోవాయే నా కాపరిగానాకేమి కొదువగును (2)పచ్చికగల చోట్లలోనన్నాయనే పరుండజేయును (2)శాంతికరమైన జలములలో (2)నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే||గాఢాంధకార లోయలలోనడిచినా నేను భయపడను (2)నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2)నా తోడైయుండి నడిపించును (2) ||యెహోవాయే||నా శత్రువుల ఎదుట నీవునా భోజనము సిద్ధపరచి (2)నా తల నూనెతో నంటియుంటివి (2)నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే||నా బ్రతుకు దినములన్నియునుకృపాక్షేమాలు వెంట వచ్చును (2)నీ మందిరములో నే చిరకాలము (2)నివాసము చేయ నాశింతును (2) ||యెహోవాయే||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.