#603యేసన్న స్వరమన్నా
యేసన్న స్వరమన్నానీవెప్పుడైనా విన్నావా (2) ||యేసన్న||ఏదేను తోటలో ఆదాము చెడగాఆ దేవుడే పిలిచె (2)యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2)అటులనే నీవును దాగెదవా (2) ||యేసన్న||జనముల శబ్దము జలముల శబ్దముబలమైన ఉరుములతో (2)కలిసిన స్వరము పిలిచిన యేసు (2)పిలిచిన పిలుపును నీవింటివా (2) ||యేసన్న||ఆనాడు దేవుడు మోషేను పిలువగాఆలకించెను స్వరము (2)ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2)కానాను చేరగా కదిలి రావా (2) ||యేసన్న||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.