#604యేసయ్య పాదాలు బంగారు పాదాలు
యేసయ్య పాదాలు బంగారు పాదాలు (2)ఎండల్లో కందాయయ్యాఅయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయయ్యా (2) ||యేసయ్య||మండేటి ఎండల్లో కాడి మోసాడయ్యా (2)నడలేక తూలాడయ్యాఅయ్యయ్యయ్యో నేల కూలాడయ్యా (2) ||యేసయ్య||కొయ్యపై కాళ్ళు పెట్టిసీలను కొట్టిరయ్యా (2)పాదాలు అదిరాయయ్యాఅయ్యయ్యయ్యో పాదాలు చితికాయయ్యా (2) ||యేసయ్య||ఈ ప్రేమమూర్తిపాదాలు నమ్ముకుంటే (2)పాపాలు పోతాయయ్యాఅయ్యయ్యా నీ శాపాలు తీరుతాయయ్యాపాపాలు పోతాయయ్యాఅయ్యయ్యా నీ రోగాలు పోతాయయ్యా ||యేసయ్య||రాతి గుండెలను మాంసపు గుండెలుగామార్చేందుకు వచ్చాడయ్యాప్రాణము పెట్టాడయ్యా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.