#605యేసయ్యా నా దొరా
యేసయ్యా నా దొరానీ సాటి ఎవరయ్యా ఈ ధరనా కోసమే వచ్చిన సర్వేశ్వరానను విడిపించిన కరుణాకరామనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరావేసారిపోనయ్యా ధవళాంబరా (2) ||యేసయ్యా||మండే నా బ్రతుకే పాటగానిండైన నీ బ్రతుకే బాటగా (2)పండంటి నీ ప్రేమ తోటలోమెండైన నీ వాక్యపు ఊటలోదొరికింది నా వరాల మూటసప్త స్వరాలే చాలవింక నా నోట (2) ||యేసయ్యా||నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యావెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా (2)మిగిలిన శ్రమలను సంతర్పణలోకదిలే కన్నీటి అర్చనలోపండింది నా నోముల పంటఎంత పంచినా తరగదు ఈ దేటంట (2) ||యేసయ్యా||నా దాగు చోటు నీవేనయ్యాచికాకు పడక నన్ను కాచేవయ్యా (2)ఏకాకి నేనింక కాబోనయ్యానీ రాక కోసమే ఉన్నానయ్యాశ్రీమంతుడా సాత్వికుడాపరిపూర్ణుడా కడు దీనుడా (2) ||యేసయ్యా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.