#58ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా
ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యాచింతలన్ని తీరేనయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా (2)1. ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2)నీ ప్రేమతో నను క్షమియించి నను హత్తుకొన్నావయ్యా (2)2. నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ నను నీవు విడువలేదయ్యా (2)3. నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)నీతో కూడా ఈ లోకం నుండీ పరలోకం చేరెదనేసయ్యా (2)
Previous Songఎంత దూరమైనా అది ఎంత భారమైనా
Next Songఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా – చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.