#59ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా – చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా – చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిననా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)1. సంతోషం ఎక్కడ ఉందనీ – సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2)2. ప్రేమనేది ఎక్కడ ఉందనీ – క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2)3. సత్యమనేది ఎక్కడ ఉందనీ – నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2)
Previous Songఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా
Next Songఎంత మధురము యేసుని ప్రేమ – ఎంత మధురము నా యేసుని ప్రేమ

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.