#280యేసయ్యా నా యేసయ్యా – ఎపుడయ్యా రాకడ
యేసయ్యా నా యేసయ్యా – ఎపుడయ్యా రాకడయేసయ్యా నిన్ను చూడా ఆశయ్యారావయ్యా యేసయ్య రయమునఅ.ప. రమ్ము రమ్ము యేసునాధా వేగమె రారమ్ముఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ1.చూచుటకెన్నో – వింతలున్నవి భువిలోనచూడను ఎందరో – ఘనులున్నారు ధరలోనఏమి చూచిన – ఎవరిని చూచిన ఫలమేమినా కన్నులారా – నిన్ను చూడాలి యేసయ్యా2.నా రూపమే మారునంట నిన్ను చూచువేళనిన్ను పోలి ఉంటానంట నీవు వచ్చువేళఅనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా –అందున్న సర్వసంపదలన్నీ – నా స్వంతమయ్యా3.అమూల్యమైన రత్నములతో అలంకరింపబడిగొఱ్ఱెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్నఅంధకారమే లేని ఆ – దివ్యనగరమందుఅవధులు లేని ఆనందముతో – నీతో ఉండెదను

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.