#284యేసు నీవే కావాలయ్యా నాతోకూడా రావాలయ్యా
యేసు నీవే కావాలయ్యా నాతోకూడా రావాలయ్యాఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధినీవే కావాలయ్యా నాతో రావాలయ్య1. నీవే నాతో వస్తే – దిగులు నాకుండదునీవే ఆజ్ఞాపిస్తే – తెగులు నన్నంటదు2. నీవే నాతో వస్తే – కొరత నాకుండదునీవే ఆజ్ఞాపిస్తే – క్షయత నన్నంటదు3. నీవే నాతో వస్తే – ఓటమి నాకుండదునీవే ఆజ్ఞాపిస్తే – చీకటి నన్నంటదు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.