#285యేసు మాతో నీవుండగా – మేము అలసిపోలేమయ్యా
యేసు మాతో నీవుండగా – మేము అలసిపోలేమయ్యా (2)అంతా నీవే చూసుకుంటావు (4)1. సమాధానకారకుడు నీవేనయ్యా – సర్వశక్తుడవు నీవేనయ్యా (2)2. అద్భుత దేవుడవు నీవేనయ్యా – ఆలోచన కర్తవు నీవేనయ్యా (2)3. నాయొక్క సౌందర్యం నీవేనయ్యా-నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.