#286యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము (2)అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము1. ప్రతి ఘోర పాపమును కడుగును – మన యేసయ్య రక్తము (2)బహు దు:ఖములో మునిగెనే – చెమట రక్తముగా మారెనే (2)2. మనస్సాక్షిని శుద్ధి చేయును – మన యేసయ్య రక్తము (2)మన శిక్షను తొలగించెను – సంహారమునే తప్పించెను (2)3. మహాపరిశుద్ద స్థలములో చేర్చును – మన యేసయ్య రక్తము (2)మన ప్రధాన యాజకుడు – మన కంటే ముందుగా వెళ్ళెను (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.