#287యేసు రాజు రాజుల రాజై
యేసు రాజు రాజుల రాజైత్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండెహోసన్నా జయమే – హోసన్నా జయమేహోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే1. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)భయము లేదు జయము మనదే (2)విజయ గీతము పాడెదము (2)2. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా (2)యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)రక్తమే రక్షణ నిచ్చున్ (2)3. హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)యేసు రాజు మనకు ప్రభువై (2)త్వరగా వచ్చుచుండె (2)
Previous Songయేసు రక్తము రక్తము రక్తము
Next Songయేసు రాజుగా వచ్చు చున్నాడు – భూలోక మంతా తెలుసుకొంటారు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.