#613యేసుకు యేసే ఇల సాటి
యేసుకు యేసే ఇల సాటివివరింపగ నేనేపాటి (2)పరమ ప్రభో నీ బోధల వాగ్ధాటి (2)వివరింపగ నేనేపాటి (2) ||యేసుకు||రక్షణనిచ్చే రక్షకుడవువిడుదలనిచ్చే విమోచకుడవు (2)ఆదరించే ఆధారణకర్తవు (2)అభిషేకించే అభిషిక్తుడవు (2)ఇలలో ఎవ్వరు నీ సాటివివరింపగ నేనేపాటి ||పరమ||శాంతినిచ్ఛే శాంతి ప్రదాతవుముక్తినిచ్ఛే ముక్తిదాతవు (2)ఇల రానున్న ప్రభువుల ప్రభుడవు (2)రాజ్యాలేలే రాజాధి రాజువు (2)ఇలలో ఎవ్వరు నీ సాటివివరింపగ నేనేపాటి ||పరమ||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.