#614యేసుని నామములో
యేసుని నామములో – మన బాధలు పోవునుదుష్టాత్మలు పారిపోవునుశోధనలో జయమొచ్చునుమృతులకు నిండు జీవమొచ్చునుహృదయములో నెమ్మదొచ్చునుయేసు రక్తముకే – యేసు నామముకేయుగయుగములకూ మహిమేఅభిషిక్తులగు తన దాసులకుప్రతి సమయమునా జయమే ||యేసుని||ఘోరమైన వ్యాధులెన్నైనామార్పులేని వ్యసనపరులైనాఆర్ధికముగా లోటులెన్నున్నాఆశలు నిరాశలే ఐనాప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవుపరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే||రాజువైనా యాజకుడవైనానిరుపేదవైనా బ్రతుకు చెడివున్నాఆశ్రయముగా గృహములెన్నున్నానిలువ నీడే నీకు లేకున్నాశ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నానీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు ||యేసు రక్తముకే||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.